- Home
- Free Tools & Calculators All Free Tools
- Astrology Panchangam
- Astrology Consultation
- Poojari Services Homalu
- Poojalu / Vrathalu
- Japalu
- Devotee Services Stotras
- Navaraathri
- Puranalu / Bhagavath
- Bhajanalu / Patalu
- Yoga Meditation
- Temples & Festivals Temples
- More Blog
- Articles
- Donations
- Contact
విజయదశమి
విజయదశమి
విజయదశమి విశిష్టత
దసరా లేదా విజయ దశమి అనేది నవరాత్రి పండుగలో పదవ
రోజు దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు ఈ రోజునే అమృతం
ఉద్భవించిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ సమయం సర్వకార్యసాధకమైనదిగా పరిగణించబడుతుంది.
ఇది శ్రవణా నక్షత్రంతో కలిసినప్పుడు ప్రత్యేకంగా విజయదశమి అని పిలుస్తారు.
విజయదశమి పూజా విధానం
- ఉదయం 5 గంటలకు లేచి శుచిగా తలస్నానం చేయాలి.
- ఎర్రటి వస్త్రాలు ధరించాలి.
- పూజామందిరం, ఇంటిని శుభ్రం చేసి, గడపకు పసుపు రాసి,
కుంకుమ బొట్లు పెట్టి రంగురంగుల ముగ్గులు వేయాలి.
- రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమలను నల్లకలువలు, ఎర్రటి
పుష్పాలతో అలంకరించాలి.
- నైవేద్యానికి పొంగలి, పులిహోర తయారుచేయాలి.
- 9 వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేయాలి.
పూజా క్రమం • రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారిణి అష్టకాన్ని పఠించాలి. • వీలు లేకపోతే ‘శ్రీ మాత్రే నమః’ మంత్రాన్ని 108 సార్లు జపించి, కర్పూర హారతులు సమర్పించాలి. ఆలయాల ప్రత్యేక పూజలు • విజయదశమి నాడు ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితసహస్రనామం, కోటికుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. • ముత్తైదువులకు తాంబూలంతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవి భక్తి మాల వంటి పుస్తకాలను ఇవ్వడం దీర్ఘ సుమంగళీ యోగానికి మార్గం. ఈ విధంగా విజయదశమి పూజలు జరుపుకోవడం ద్వారా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.
దసరా నైవేద్యములు నైవేద్యములు ఇవే పెట్టాలి అని నియమము ఏమీ లేదు కానీ ఒక పధ్దతిగా ఈ నైవేద్యములు పెట్టచ్చు. పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవి - చలిమిడి, వడపప్పు, పాయసం విదియ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి . తీయటి బూంది, శనగలు తదియ రోజు శ్రీ గాయత్రీ దేవి . రవ్వకేసరి, పులిహోర చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవి . పొంగలి పంచమి రోజు శ్రీ లలితా దేవి . పులిహోర పెసరబూరెలు. షష్టి రోజున శ్రీ మహాలక్ష్మి దేవి . బెల్లం లేదా పంచధార తో చేసిన క్షీరాన్నం సప్తమి రోజు శ్రీ సరస్వతి దేవి (మూలా నక్షత్రం రోజున) అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం అష్ఠమి రోజు శ్రీ దుర్గాదేవి (దుర్గాష్ఠమి) గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు నవమి రోజు శ్రీ మహిషాసురమర్ధిని (మహర్నవమి) చక్రపొంగలి దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు దసరా మహోత్సవములు నవరాత్రి అలంకారములు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ అన్నపూర్ణా దేవి ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మిదేవి ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి) శ్రీ మహిషాసురమర్ధినీ దేవి ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరి దేవి తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును. ఏ రోజు ఏ దేవి అలంకారిన్ని, అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను
| # | Item | Quantity |
|---|---|---|
| 1 | పసుపు | 100 గ్రాములు |
| 2 | కుంకుమ | 250 గ్రాములు |
| 3 | దారం | 1 |
| 4 | గంధం | (చిన్న డబ్బా) |
| 5 | అగరబత్తి | 1 ప్యాకెట్ |
| 6 | కర్పూరం | 1 ప్యాకెట్ |
| 7 | దీపారాధన నూనె | |
| 8 | వత్తులు | 1 ప్యాకెట్ |
| 9 | బియ్యం | 3 కిలోలు |
| 10 | తువ్వాళ్లు (తెలుపు) | 2 |
| 11 | జాకెట్ పీస్ | 2 |
| 12 | రాగి చెంబు | 1 |
| 13 | కొబ్బరికాయలు | 3 |
| 14 | వక్కలు | 50 గ్రాములు |
| 15 | ఖర్జూరం | 50 గ్రాములు |
| 16 | నాణేలు | 30 |
| 17 | తమలపాకులు | 35 |
| 18 | పువ్వులు | 1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా) |
| 19 | పండ్లు | అరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5) |
| 20 | మామిడి ఆకులు | కొన్ని |
| 21 | ప్రసాదం | ఇంట్లో తయారుచేసిన ప్రసాదాలు |
| 22 | చిత్రపటం లేదా ప్రతిమ. | |
| 23 | గిన్నె | కొబ్బరి నీళ్ల కోసం |
| 24 | ఏక హారతి | 1 |
| 25 | గంట | |
| 26 | తువ్వాలు | చేతులు తుడుచుకోవడానికి |
| 27 | పంచ పాత్ర | 2 |
| 28 | దీపారాధన కుందులు | 2 |
| 29 | దర్భలు | కొన్ని |
| 30 | పంచామృతం | పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార |
| 31 | పళ్లెం | 2,పూజా ద్రవ్యాలు ఉంచడానికి |
| 32 | పీటలు లేదా ఆసనాలు | కూర్చోడాని |
Pooja Document
Latest Posts
-
Test
Pooja -
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం New
Pooja -
గణపతి హోమం
Pooja -
Test Homam
Pooja -
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం (సవరించబడింది - Updated)
Pooja -
స్వామి ఆలయం పూజ
Pooja -
Venkateswara Pooja
Pooja -
Venkateswara Pooja
Pooja -
సౌర పాశుపత హోమం
Pooja -
విజయ పాశుపత హోమం
Pooja -
జయ పాశుపత హోమం
Pooja -
సమ్మోహన పాశుపత హోమం
Pooja -
ఆయుష్ హోమం
Pooja -
మహాలక్ష్మీ హోమం
Pooja -
సుదర్శన హోమం
Pooja -
రుణ విమోచన గణపతి హోమం
Pooja -
వన దుర్గా హోమం
Pooja -
మన్యు పాశుపత హోమం
Pooja -
కన్యా పాశుపత హోమం
Pooja -
నవగ్రహ పాశుపత హోమం
Pooja -
కుబేరపాశుపత హోమం
Pooja -
అమృత మహా పాశుపత హోమం
Pooja -
దంపత్య పాశుపత హోమం
Pooja -
సూర్య పాశుపత హోమం
Pooja -
మహామన్యు పాశుపత హోమం
Pooja -
శని త్రయోదశి ప్రత్యేక పూజ
Pooja -
మహా మృత్యుంజయ హోమం
Pooja -
కేతు గ్రహ జపం
Pooja -
రాహు గ్రహ జపం
Pooja -
శని గ్రహ (Saturn ) జపం
Pooja -
శుక్ర గ్రహ(venus) జపం
Pooja -
గురుగ్రహ (jupiter) జపం
Pooja -
బుధగ్రహ (Mercury) జపం
Pooja -
మంగళ గ్రహ(kuja) జపం
Pooja -
చంద్రగ్రహ జపం
Pooja -
రవిగ్రహ జపం
Pooja -
లక్ష్మీ కుబేర హోమం
Pooja -
మృత్యుంజయ హోమం
Pooja -
అఘోర పాశుపత హోమం
Pooja -
చండీ హోమం
Pooja -
సంతాన పాశుపత హోమం
Pooja -
సుబ్రహ్మణ్య పాశుపత హోమం
Pooja -
పుత్రకామేష్టి యాగం
Pooja -
రుద్ర పాశుపత హోమం
Pooja -
అంగారక పాశుపత హోమం
Pooja -
మహా పాశుపత హోమం
Pooja -
భృగు పాశుపత హోమం
Pooja -
మెధా దక్షిణామూర్తి హోమం
Pooja -
సరస్వతీ హోమం
Pooja -
వాణిగింద్ర పశుపత హోమం
Pooja -
లక్ష్మీ గణపతి హోమం
Pooja -
గృహప్రవేశం
Pooja -
బారసాల,నామకరణం
Pooja -
సంకటహర చతుర్థి పూజ
Pooja -
శ్రావణ మంగళ గౌరీ వ్రతం
Pooja -
శ్రీ కేదారేశ్వర వ్రతం
Pooja -
విజయదశమి
Pooja -
దీపావళి లక్ష్మీ పూజ
Pooja -
వినాయక చవితి వ్రతం
Pooja -
వరలక్ష్మీ వ్రతం
Pooja -
అట్లతద్దె
Pooja -
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
Pooja -
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (సవరించబడింది - Updated)
Temple -
అరుణాచలేశ్వర స్వామి ఆలయం: అగ్ని తత్వ క్షేత్రం
Temple -
గుబ్బలమంగమ్మ తల్లి దేవాలయం
Temple -
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం
Temple -
జ్వాలాముఖి దేవి ఆలయం కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్
Temple -
చాముండేశ్వరి దేవి ఆలయం,మైసూర్, కర్ణాటక.
Temple -
కంచి కామాక్షి దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడు
Temple -
అన్నపూర్ణ దేవి ఆలయం ,వారాణసి, ఉత్తర ప్రదేశ్
Temple -
విశాలాక్షి దేవి ఆలయం,వారాణసి, ఉత్తర ప్రదేశ్
Temple -
కాళీ మాత ఆలయం కాళీఘాట్ కలకత్తా, పశ్చిమ బెంగాల్
Temple -
కామాఖ్య దేవి ఆలయం గౌహతి, అస్సాం
Temple -
శ్రీ శక్తీశ్వర స్వామి వారి శివాలయం, యమనదుర్రు
Temple -
ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం
Temple -
శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ దేవాలయం
Temple -
శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయం,మహారాష్ట్ర.
Temple -
శ్రీ విశ్వనాథ జ్యోతిర్లింగం,వారణాసి
Temple -
శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దేవాలయం,మహారాష్ట్ర
Temple -
శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం
Temple -
శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం,
Temple -
శ్రీ మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగం,ఉజ్జైన్
Temple -
శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం
Temple -
శ్రీ యెల్లమ్మ దేవస్థానం,బల్కంపేట-హైదరాబాద్
Temple -
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం,కాణిపాకం
Temple -
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం,తిరుపతి
Temple -
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం,యాదాద్రి.
Temple -
శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం,శ్రీశైలం.
Temple -
శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం,భద్రాచలం
Temple -
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం
Temple -
Updated శివ తాండవ స్తోత్రం సాహిత్యం
Stotra -
శివ తాండవ స్తోత్రం (సవరించబడింది - Updated)
Stotra -
శివ తాండవ స్తోత్రం (Shiva Tandava Stotram)
Stotra -
అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం
Stotra -
శివ మంగళాష్టకం
Stotra -
షిరిడి సాయి బాబా రాత్రికాల హారతి - షేజ్ హారతి
Stotra -
షిరిడి సాయి బాబా సాయంకాల హారతి - ధూప్ హారతి
Stotra -
షిరిడి సాయి బాబా మధ్యాహ్నకాల హారతి - మధ్యాహ్న హారతి
Stotra -
షిరిడి సాయి బాబా ప్రాతఃకాలహారతి - కాకడహారతి
Stotra -
ఓం జయ జగదీశ హరే
Stotra -
సద్గురు స్తవం
Stotra -
శ్రీ వేద వ్యాస స్తుతి
Stotra -
శ్రీ శంకరాచార్య వర్యం
Stotra -
శ్రీ గురుగీతా తృతీయోధ్యాయః
Stotra -
శ్రీ గురుగీతా ద్వితీయోధ్యాయః
Stotra -
శ్రీ గురుగీతా ప్రథమోధ్యాయః
Stotra -
శ్రీ గురు స్తోత్రం (గురు వందనం)
Stotra -
శ్రీ గుర్వష్టకం (గురు అష్టకం)
Stotra -
తోటకాష్టకం
Stotra -
గురు పాదుకా స్తోత్రం
Stotra -
శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః
Stotra -
నవగ్రహ మంగళాష్టకం
Stotra -
శని హారతి
Stotra -
శని చాలీసా
Stotra -
శ్రీ సూర్యోపనిషద్
Stotra -
కేతు గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
రాహు గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
శని గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
శుక్ర గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
గురు గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
బుధ గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
కుజ గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
చంద్ర గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
రవి గ్రహ పంచరత్న స్తోత్రం
Stotra -
యమ అష్టకం
Stotra -
ఋణ విమోచన అంగారక (మంగళ) స్తోత్రం
Stotra -
నవగ్రహ పీడాహర స్తోత్రం
Stotra -
మహా సౌర మంత్రం
Stotra -
సూర్య సూక్తం
Stotra -
శ్రీ సూర్య శతకం(భాగము-2)
Stotra -
శ్రీ సూర్య శతకం(భాగము-1)
Stotra -
శని అష్టోత్తర శత నామావళి
Stotra -
శని అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
శుక్ర అష్టోత్తర శత నామావళి
Stotra -
శుక్ర అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
బృహస్పతి అష్టోత్తర శత నామావళి
Stotra -
బృహస్పతి అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
బుధ అష్టోత్తర శత నామావళి
Stotra -
బుధ అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
అంగారక అష్టోత్తర శత నామావళి
Stotra -
అంగారక అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
చంద్ర అష్టోత్తర శత నామావళి
Stotra -
చంద్ర అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
సూర్య అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
సూర్య మండల స్తోత్రం
Stotra -
నవగ్రహ సూక్తం
Stotra -
నవగ్రహ కవచం
Stotra -
శ్రీ సూర్య పంజర స్తోత్రం
Stotra -
ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాః
Stotra -
శ్రీ సూర్య నమస్కార మంత్రం
Stotra -
ద్వాదశ ఆర్య స్తుతి
Stotra -
బృహస్పతి కవచం (గురు కవచం)
Stotra -
అంగారక కవచం (కుజ కవచం)
Stotra -
శుక్ర కవచం
Stotra -
కేతు కవచం
Stotra -
రాహు కవచం
Stotra -
చంద్ర కవచం
Stotra -
శని వజ్రపంజర కవచం
Stotra -
నవగ్రహ స్తోత్రం
Stotra -
శ్రీ గణేశ సూక్తం
Stotra -
శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం
Stotra -
ఐకమత్య సూక్తం
Stotra -
వేద స్వస్తి వాచనం
Stotra -
వేద ఆశీర్వచనం
Stotra -
నీలా సూక్తం
Stotra -
క్రిమి సంహారక సూక్తం
Stotra -
అగ్ని సూక్తం
Stotra -
విశ్వకర్మ సూక్తం
Stotra -
మహాగణపతిం మనసా స్మరామి
Stotra -
శ్రీ హయగ్రీవ స్తోత్రం
Stotra -
సర్వ దేవతా గాయత్రీ మంత్రాః
Stotra -
శివ మానస పూజ
Stotra -
నారాయణ సూక్తం
Stotra -
వాతాపి గణపతిం భజేహం
Stotra -
రామాయణ జయ మంత్రం
Stotra -
నిత్య సంధ్యా వందనం
Stotra -
యజ్ఞోపవీత ధారణ
Stotra -
మంత్ర పుష్పం
Stotra -
నిత్య ప్రార్ధన శ్లోకాలు
Stotra -
లక్ష్మీ నరసింహ అష్టోత్తర శత నామావళి
Stotra -
అచ్యుతాష్టకం
Stotra -
కృష్ణాష్టకం
Stotra -
శ్రీ కృష్ణ కవచం (త్రైలోక్య మంగళ కవచం)
Stotra -
దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం
Stotra -
శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం
Stotra -
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
Stotra -
దత్తాత్రేయ అష్టోత్తరశతనామ స్తోత్రం
Stotra -
సూర్య కవచం
Stotra -
ఆదిత్య కవచం
Stotra -
సూర్య అష్టోత్తర శత నామావళి
Stotra -
శ్రీ షిరిడీ సాయి చలీసా
Stotra -
సాయి బాబా అష్టోత్తర శత నామావళి
Stotra -
హనుమ అష్టోత్తర శత నామావళి
Stotra -
హనుమత్-పంచరత్నం
Stotra -
లలితా పంచ రత్నం
Stotra -
లలితా అష్టోత్తర శత నామావళి
Stotra -
శ్రీ రామాష్టోత్తర శత నామావళి
Stotra -
గాయత్రి అష్టోత్తర శత నామావళి
Stotra -
గోవింద నామావళి
Stotra -
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం(భాగము-2)
Stotra -
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం(భాగము-1)
Stotra -
మధురాష్టకం
Stotra -
భజ గోవిందం (మోహ ముద్గరం)
Stotra -
సరస్వతీ కవచం
Stotra -
మహా సరస్వతీ స్తవం
Stotra -
శారదా భుజంగ ప్రయాత అష్టకం
Stotra -
సరస్వతీ సూక్తం
Stotra -
శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
సరస్వతీ అష్టోత్తర శత నామావళి
Stotra -
సరస్వతీ స్తోత్రం
Stotra -
శ్రీ హరిహర అష్టోత్తర శతనామావళీ
Stotra -
బిల్వాష్టోత్తర శతనామావలిః (భాగము -2)
Stotra -
బిల్వాష్టోత్తర శతనామావలిః (భాగము -1)
Stotra -
శ్రీ రామ రక్షా స్తోత్రం
Stotra -
ఆంజనేయ దండకం
Stotra -
హనుమాన్ చాలీసా
Stotra -
సూర్యాష్టకం
Stotra -
ఆదిత్య హృదయం
Stotra -
శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం
Stotra -
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
Stotra -
శ్రీ సూక్తం
Stotra -
మహా లక్ష్మ్యష్టకం
Stotra -
శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి
Stotra -
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం
Stotra -
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
Stotra -
శివానంద లహరి
Stotra -
నిర్వాణ షట్కం
Stotra -
శివ పంచాక్షరి స్తోత్రం
Stotra -
లింగాష్టకం
Stotra -
కాశీ విశ్వనాథాష్టకం
Stotra -
చంద్రశేఖరాష్టకం
Stotra -
శివాష్టకం
Stotra -
శ్రీ రుద్రం - చమకప్రశ్నః
Stotra -
శ్రీ రుద్రం నమకం
Stotra -
శ్రీ రుద్రం లఘున్యాసం
Stotra -
బిల్వాష్టకం
Stotra -
పురుష సూక్తం
Stotra -
గాయత్రీ మంత్రం
Stotra -
గణేశ కవచం
Stotra -
శ్రీ గణపతి అథర్వ షీర్షం
Stotra -
విఘ్నేశ్వర అష్టోత్తర శత నామ స్తోత్రం
Stotra -
శ్రీ మహాగణేశ పంచరత్నం
Stotra -
గణపతి ప్రార్థన
Stotra -
Tests Blog
Blog -
Test Blog
Blog -
సనాతన ధర్మంలో జీవన నాలుగు పురుషార్థాలు – ధర్మ, అర్థ, కామ, మోక్షం
Blog -
జపమాల ఉపయోగం, మంత్రసిద్ధి రహస్యం
Blog -
కర్మ ఫలితాలు – మన జీవితంపై వాటి ప్రభావం
Blog -
హిందూ జీవన తత్వంలో పంచమహాయజ్ఞాలు
Blog -
గురు–శిష్య సంబంధం – ఆధ్యాత్మిక మార్గంలో ప్రాధాన్యం
Blog -
ఉపవాసం యొక్క శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు
Blog -
ధర్మచర్య అంటే ఏమిటి? మనసు స్థిరత్వం కోసం నియమాలు
Blog -
శ్రీమద్భాగవతం నుండి ఆధ్యాత్మిక పాఠాలు
Blog -
వేదాంతంలో మోక్షం భావన – నిజమైన విముక్తి అంటే ఏమిటి?
Blog -
కర్మ యోగం”, “భక్తి యోగం”, “జ్ఞాన యోగం” మధ్య తేడా
Blog -
సనాతన ధర్మం అంటే ఏమిటి- మనిషి జీవితానికి దిశ
Blog -
సత్సంగ శక్తి – మంచి స్నేహం మన ఆత్మను ఎలా మార్చుతుంది
Blog -
ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఆత్మ తత్వం – "తత్త్వమసి" అర్థం
Blog -
కార్తీక మాసంలో వనభోజనాల ప్రాముఖ్యత ,కుటుంబ సమగ్రతకు సంకేతం
Blog -
కార్తీక మాసం పాజిటివ్ ఎనర్జీ మరియు ఇంటి ఆధ్యాత్మిక వాతావరణం
Blog -
ఏకాదశి వ్రతం సంప్రదాయం మరియు వైజ్ఞానిక ప్రయోజనాలు
Blog -
దక్షిణాయనం మరియు ఉత్తరాయణం
Blog -
గర్భిణీ స్త్రీల పోషకాహారం-పురాతన జ్ఞానం మరియు ఆధునిక విజ్ఞానం
Blog -
పుక్కిలించడం వలన ప్రయోజనాలు
Blog -
సద్గురు తో జీవన మార్గం
Blog -
సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటలు భాగము-3
Blog -
సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటలు భాగము-2
Blog -
సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటలు
Blog -
ధ్యానం-మనోనియంత్రణకు మార్గం
Blog -
పతంజలి మహర్షి జీవితం,తత్త్వం,యోగసూత్రాలు
Blog -
నిత్య జీవితంలో ఆధ్యాత్మికత
Blog -
అశ్విని నక్షత్రం
Nakshatralu -
మీనం రాశి - Pisces
Rasulu -
వజ్రం-Diamond
Navarathnalu -
కేతుగ్రహం
Navagrahalu -
ధ్యానం యొక్క పూర్తి చరిత్ర మరియు ఆధునిక ప్రయోజనాలు
Navarathrulu -
యోగా యొక్క పూర్తి చరిత్ర
Navarathrulu -
వసంత నవరాత్రులు రోజువారీ మంత్రాలు, శ్లోకాలు
Navarathrulu -
వసంత నవరాత్రులు రోజువారీ పూజావిధానం
Navarathrulu -
వసంత నవరాత్రి ఉత్సవం ప్రత్యేకత
Navarathrulu -
యోగా సంపూర్ణ జీవన కళ
Navarathrulu -
రోజువారీ జీవితంలో ధ్యానం ప్రాముఖ్యత
Navarathrulu -
గీతా మహాత్మ్యం
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 18
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 17
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 16
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 15
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 14
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 13
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 12
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 11
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 10
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 9
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 8
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 7
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 6
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 5
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 4
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 3
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం 2
Navarathrulu -
భగవద్గీత అధ్యాయం-1
Navarathrulu -
భగవద్గీత ధ్యాన శ్లోకం
Navarathrulu -
శ్రీ పార్వతీ దేవీ
Navarathrulu -
రామా కోదండ రామ
Navarathrulu -
ఓంకార రూపిణి క్లీంకార వాసిని
Navarathrulu -
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి…
Navarathrulu -
రామ సదానంద రామగోవింద
Navarathrulu -
పదములె చాలు రామా
Navarathrulu -
పాహి పాహి గజానన
Navarathrulu -
దీన దయా పరిపూర్ణ కటాక్షిణి
Navarathrulu -
రామ రామ అన రాదా
Navarathrulu -
నిద్రా ముద్రాంకింతమైన మీ కన్నుల
Navarathrulu -
శరణు శరణు శరణు శంకరా
Navarathrulu -
దేవి నవరాత్రులు - విజయదశమి విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - తొమ్మిదవ రోజు విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - ఎనిమిదవ రోజు విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - ఏడవ రోజు విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - ఆరవ రోజు విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - ఐదవ రోజు విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - నాల్గవ రోజు విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - మూడవ రోజు విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - రెండవ రోజు విశేషాలు
Navarathrulu -
దేవి నవరాత్రులు - మొదటి రోజు విశేషాలు
Navarathrulu