9581319000 info@paripurnananda.com WhatsApp
కామధేను స్తోత్రం

కామధేను స్తోత్రం

2 Views
Contribution / Pooja Price

నమో దేవ్యై మహా దేవ్యై సురాభయైచ నమో నమః
గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదంబికే ॥

నమో రాధ ప్రియయైచ పద్మాంశాయై నమో నమః
నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః ॥

కల్పవృక్ష స్వరూపాయై పాద్మాక్షే సర్వ సంపదాం
శ్రీ దాయె ధన ధాయై చ బుద్ద్ధి దాయై నమో నమః ॥

శుభ దాయై ప్రసన్నయై గోప్రదయై నమో నమః
యశోదాయై సౌక్యదాయై దర్మజ్ఞాయై నమో నమః ॥

ఇధ స్తోత్రం మహా పుణ్యంభక్త యుక్తస్చ యః పటేత్
సాగోమాన్ ధనవాంశ్చైవ కీర్తిమాన్ పుణ్య వాన్ భవేత్ ॥

నుస్నాతః సర్వ తీర్ధే షు సర్వ యగ్నేతు దీక్షితః
ఇహ లోకే సుఖం చుక్‌త్వా యాం థ్యంతేకృష్ణ మందిరమ్ ॥

సుచిరం సవసే త్తత్ర కురుతే కృష్ణ సేవనం
నపునర్చ వనంతస్య బ్రహ్మపుత్ర భవే భవేత్ ॥




Browse Related Categories:

Comments

Leave Comment

Home Panchang Book Pooja Donations Menu