హనుమత్-పంచరత్నం

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ॥ 1 ॥ తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ ॥ 2 ॥

ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం

హనుమాన్ చాలీసా

దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి । వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార । బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥