• 9581319000
  • info@paripurnananda.com



శ్రీ పార్వతీ దేవీ

శ్రీ పార్వతీ దేవీ

శ్రీ పార్వతీ దేవీ 
చేకోవే శైలకుమారీ 
మా పూజలే తల్లీ 
గౌరీ శంకరీ.. 
గౌరీ శంకరీ 

శ్రీ పార్వతీ దేవీ 
చేకోవే శైలకుమారీ 
మా పూజలే తల్లీ 
గౌరీ శంకరీ.. 
గౌరీ శంకరీ 

రామా కోదండ రామ

రామా కోదండ రామ

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా సీతా పతి 
రామా నీవే గతి 
రామా నీకు మ్రొక్కితి 
రామా నీ చేజిక్కితి 

ఓంకార రూపిణి క్లీంకార వాసిని

ఓంకార రూపిణి  క్లీంకార వాసిని

ఓంకార రూపిణి , క్లీంకార వాసిన
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ 

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ 

శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని 
భక్తాఘ దాయిని, దహరాభ్య గేహిని  

 శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని 
భక్తాఘ దాయిని, దహరాభ్య గేహిని 

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ 

మృగరాజ వాహన, నటరాజు నందన 
అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ 

మృగరాజ వాహన, నటరాజు నందన 
అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ 

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి…

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

ఎట్లా నిన్నెత్తుకొందు… 
ఆట్లాడే బాలవు నీవు 

ఎట్లా నిన్నెత్తుకొందు… 
ఆట్లాడే బాలవు నీవు 

ఇట్లా రమ్మనుచు పిలిచి… 
కోట్లా ధనమిచ్చే తల్లి…


రామ సదానంద రామగోవింద

రామ సదానంద రామగోవింద

 

రామ సదానంద రామగోవింద

కామిత మందార ఘనదేవ బృంద

జో.. జో..

 

రామ సదానంద రామగోవింద

కామిత మందార ఘనదేవ బృంద

జో.. జో..

జో.. జో..

 

సురుచిర నవరత్న శోభిత హార

పరిపంథి వారిద పటల  సమీర

 

సురుచిర నవరత్న శోభిత హార

పరిపంథి వారిద పటల సమీర

జో.. జో..

జో.. జో..

 

జానకీ కుచయుగ చంద్ర చకోర

మానిత దేవాది దేవ విదూర

 

జానకీ కుచయుగ చంద్ర చకోర

మానిత దేవాది దేవ విదూర

జో.. జో..

జో.. జో..

పదములె చాలు రామా

పదములె చాలు రామా

 పదములె చాలు రామా

నీ పద ధూళులే పదివేలు

 

నీ పదములె చాలు రామా

నీ పద ధూళులే పదివేలు

నీ పదములె చాలు రామా

 

నీ పద మంటిన పాదుకలు

మమ్మాదుకొని ఈ జగమేలు

 

నీ పద మంటిన పాదుకలు

మమ్మాదుకొని ఈ జగమేలు

 

నీ పదములె చాలు రామా

నీ పద ధూళులే పదివేలు

నీ పదములె చాలు రామా

పాహి పాహి గజానన

పాహి పాహి గజానన

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

మూషిక వాహన గజానన 
మోదక హస్త గజానన 

మూషిక వాహన గజానన 
మోదక హస్త గజానన 

చామర కర్ణ గజానన 
విలంబిత సూత్ర గజానన 

దీన దయా పరిపూర్ణ కటాక్షిణి

దీన దయా పరిపూర్ణ కటాక్షిణి

 

దీన దయా పరిపూర్ణ కటాక్షిణి

కాంచి కామాక్షి నమో నమో

కన్యాకుమారీ నమో నమో

 

దీన దయా పరిపూర్ణ కటాక్షిణి

కాంచి కామాక్షి నమో నమో

కన్యాకుమారీ నమో నమో

 

సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే

రామ రామ అన రాదా

మ రామ అన రాదా

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

కామజనకుని కథ విను వారికి 
కామజనకుని కథ విను వారికి 
కైవల్యంబే కాదా?

రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా
రామ రామ అన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

నిద్రా ముద్రాంకింతమైన మీ కన్నుల

నిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల నీటు జూడగ గల్గెను

 

నిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల నీటు జూడగ గల్గెను

నిద్రా ముద్రాంకింతమైన  మీ కన్నుల నీటు జూడగ గల్గెను

 

భద్రాద్రి నిలయ మా పాలి దైవమ

భద్రాద్రి నిలయ మా పాలి దైవమ రామ

భద్ర సీతా మనో పద్మభృంగ నీదు

శరణు శరణు శరణు శంకరా

శరణు శరణు శరణు శంకరా

 శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరాP

 

శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరా

 

శరణు జొచ్చితి ననుచునుంటి

చరణములను పట్టుకొంటి