• 9581319000
  • info@paripurnananda.com



శ్రీ పార్వతీ దేవీ

శ్రీ పార్వతీ దేవీ

శ్రీ పార్వతీ దేవీ 
చేకోవే శైలకుమారీ 
మా పూజలే తల్లీ 
గౌరీ శంకరీ.. 
గౌరీ శంకరీ 

శ్రీ పార్వతీ దేవీ 
చేకోవే శైలకుమారీ 
మా పూజలే తల్లీ 
గౌరీ శంకరీ.. 
గౌరీ శంకరీ 

ప్రాపు నీవే పాప హారీ, 
పద్మపత్ర నేత్రీ 
కాపాడరావమ్మా 
కాత్యాయనీ 

ప్రాపు నీవే పాప హారీ, 
పద్మపత్ర నేత్రీ 
కాపాడరావమ్మా 
కాత్యాయనీ 

శ్రీ పార్వతీ దేవీ 
చేకోవే శైలకుమారీ 
మా పూజలే తల్లీ 
గౌరీ శంకరీ.. 
గౌరీ శంకరీ 

నిన్ను నమ్మినాను తల్లి 
అన్నపూర్ణ దేవీ 
పాలించరావమ్మా 
పరమేశ్వరీ 

నిన్ను నమ్మినాను తల్లి 
అన్నపూర్ణ దేవీ 
పాలించరావమ్మా 
పరమేశ్వరీ 

శ్రీ పార్వతీ దేవీ 
చేకోవే శైలకుమారీ 
మా పూజలే తల్లీ 
గౌరీ శంకరీ.. 
గౌరీ శంకరీ 

 

Comments

Leave Comment