• 9581319000
  • info@paripurnananda.com

కర్కాటక రాశి- Cancer

Punarvasu - 4; Pushyami - 1, 2, 3, 4 ; Aslesha - 1, 2, 3, 4. Padas

0

ఏప్రిల్ 2025 – ఆర్థిక ఒత్తిడి, స్థానచలనం
నెలలో కర్కాటకరాశి వారు ఆర్థికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగంలో స్థాన చలనం అనివార్యమవుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. వాహనాలపై ఎక్కువ ఖర్చు జరుగుతుంది. మానసికంగా అశాంతి కలుగుతుంది. విద్యార్థులు గట్టి శ్రమ చేయవలసి ఉంటుంది. వ్యాపార వర్గం వారు 14 తేదీ తర్వాత లాభాలను చవిచూస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో స్థిర ఆలోచన అవసరం. మిత్రుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సహకారం అవసరమవుతుంది. 5, 9, 13 తేదీలు అనుకూలం కావు.

మే 2025 – కళారంగంలో విజయాలు, ఆవేశ నియంత్రణ అవసరం
నెల కళారంగం, మీడియా రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాల సమయం. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ధన ఆదాయం సగటుగా ఉంటుంది. వారసత్వ వ్యవహారాల్లో ఉపశమనం కనిపిస్తుంది. అయితే, 12-19 తేదీల మధ్య ఉద్యోగ ఒడిదుడుకులు లేదా ఉద్యోగ నష్టం అవకాశాలు ఉన్నాయి. 20 తేదీ తర్వాత పనులు నిదానంగా పూర్తవుతాయి. కాలి నర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపార ఆదాయం కొంత తగ్గుతుంది.

జూన్ 2025 – సంతాన సౌఖ్యం, ఉద్యోగ పురోగతి
నెలలో సంతాన సమస్యల పరిష్కారం, పుత్ర సౌఖ్యం సాధ్యమవుతుంది. నూతన ఆలోచనలు ఫలిస్తాయి. మిత్రులతో మనస్పర్థలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అభీష్టాలు నెరవేరతాయి. అధికారాలు పెరుగుతాయి. వ్యాపారులకు ఇది ప్రోత్సాహకరమైన సమయం. 12-16 తేదీల మధ్య శుభవార్తలు ఎదురవుతాయి. 24 తేదీ తర్వాత కుటుంబ ఆరోగ్య సమస్యల వల్ల ధనవ్యయం జరుగుతుంది.

జూలై 2025 – అపకీర్తి ప్రమాదం, ఉద్యోగ స్థిరత
మాసంలో కొత్త వ్యక్తుల పరిచయాల వలన ఆర్థిక, మానసిక సమస్యలు వస్తాయి. మొదటి వారంలో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాల వలన అపకీర్తి తలెత్తుతుంది. ఉద్యోగ బాధ్యతలు చివరి నిమిషంలో పూర్తి చేస్తారు. అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. చివరి వారంలో శుభకార్యాల్లో పాల్గొనుతారు.

ఆగష్టు 2025 – వాహన లాభం, ఉద్యోగ అవకాశాలు
నెలలో పితృ వర్గం నుండి సహాయం లభిస్తుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాల్లో విజయాలు సాధ్యమవుతాయి. యువతకు ఉద్యోగ లాభం. ఉపకార వేతనాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. మాసాంతంలో కుటుంబంలో కొత్త వ్యక్తుల ప్రవేశం ఉంటుంది. కర్కాటక మహిళలకు భూమి యోగం ఉంది. 4, 7, 10, 19, 21 తేదీలు అనుకూలం కావు.

సెప్టెంబర్ 2025 – ఇబ్బందుల తొలగింపు, అదృష్టం కలిసివచ్చే కాలం
20 తేదీ వరకు ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి. 21 తేదీ తర్వాత బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనుల్లో పురోగతి. 28, 29 తేదీలలో అపవాదులు ఎదురవవచ్చు.

అక్టోబర్ 2025 – ఆధ్యాత్మికత, కోర్టు విజయాలు
నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ముగుస్తాయి. 23, 24 తేదీలలో ప్రయాణ జాగ్రత్త అవసరం.

నవంబర్ 2025 – కళత్ర దోషాలు, ఆర్థిక ఒత్తిడి
నెలలో కళత్ర సంబంధ సమస్యలు మినహా మిగిలిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు, సుఖ వ్యాధులు సమస్యలు కలిగిస్తాయి. భూమి, గృహ వ్యాపారాల్లో నష్టాలు. ధనవ్యయం అధికంగా ఉంటుంది. 12, 13, 14, 18, 22, 26 తేదీలు అనుకూలం కావు.

డిసెంబర్ 2025 – సమస్యల పరిష్కారం, కుటుంబ మద్ధతు
మాసంలో సమస్యలు కొంత పరిష్కారమవుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. సంతాన అనారోగ్యం బాధించవచ్చు. విదేశీ జీవన ప్రయత్నాలు, ప్రమోషన్లు ఆలస్యం కావచ్చు. భూమి, గృహ రుణాలు త్వరగా తీరవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

జనవరి 2026 – మానసిక ఒత్తిడి, ఆరోగ్య జాగ్రత్త
మాసంలో ధనాదాయం ఉన్నా కుటుంబ సభ్యుల ద్రోహం, పై అధికారుల ఒత్తిడి, నేత్ర సమస్యలు మానసిక దిగులుకు దారితీయవచ్చు. గర్భవతుల విషయంలో జాగ్రత్త అవసరం. చివరి వారంలో బంధువులతో తగాదాలు, పెద్దవారికి జీర్ణ సమస్యలు. వినోదాలకు దూరంగా ఉండడం మంచిది.

ఫిబ్రవరి 2026 – ప్రోత్సాహ కాలం, పునర్నిర్మాణ యోగం
మాసంలో ఉద్యోగ పురోగతి, వైవాహిక జీవన సమస్యల పరిష్కారం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలకు అనుకూల సమయం. గతంలో భగ్నమైన సంబంధాలు తిరిగి కలుస్తాయి. బంగారం పెట్టుబడులు లాభించును. 11-22 తేదీలలో వాయిదా వేసిన పనులను తిరిగి ప్రారంభించవచ్చు. 25-28 తేదీలలో కాంట్రాక్ట్ లేదా వడ్డీ వ్యాపారానికి మంచి లాభం ఉంటుంది.

మార్చ్ 2026 – మానసిక ఆందోళన, నిర్ణయాలలో జాగ్రత్త అవసరం
మాసంలో సంతాన సమస్యలు, నిరుద్యోగుల నిరాశ, వ్యక్తిగత జీవితంలో కొత్త పరిచయాల వల్ల మానసిక ఆందోళన ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలను నివారించాలి. స్వయంగా బాధ్యతలు తీసుకోవడం మంచిది. మాటలలో మితంగా ఉండడం వల్ల సమస్యలు నివారించవచ్చు.

Additional-Info:

కర్కాటకరాశి

(శ్రీవిశ్వావసు నామసంవత్సరం) వార్షిక రాశిఫలాలు

రాశి పరిచయం
పునర్వసు 4పాదం (హి)

పుష్యమి 1‑4 పాదాలు (హు, హె, హో, డా)

ఆశ్లేష 1‑4 పాదాలు (డీ, డు, డే, డో) లో జన్మించినవారు కర్కాటకరాశి వారు.

సంవత్సర శేష సంఖ్య
ఆదాయం 08 వ్యయం 02 

రాజపూజ్యం 07 అవమానం 03 

శేషసంఖ్య 1 ప్రతికూల తరంగాలను సూచిస్తోంది; స్వయంచే జాగ్రత్త, సంయమనం అవసరం.

విభాగాల వారీ ఫలితాలు

కుటుంబంవసంతకాల్ లో సమరస్యం; మే తరువాత అపార్థాలు, ఉద్వేగాలు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ. ప్రేమ, సంయమనం సమస్యలు చల్లారజేస్తాయి.

ఉద్యోగం / కెరీర్ప్రథమార్థంలో స్నేహ వృత్తి సహకారం, లాభదాయక ప్రయత్నాలు. 29 మార్చి తర్వాత శని 9 ఇంటి ప్రవేశంతో ప్రయాణలెర్నింగ్ అవకాశాలు. వార్షాంతంలో రాహువు వల్ల దాగి ఉన్న పోటీ బయటపడే సూచనలు; పట్టు, క్రమశిక్షణ కీలకం.

ఆర్థిక పరిస్థితిప్రారంభంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలం. మే తర్వాత ఖర్చులు అకస్మాత్తుగా పెరుగతాయి. వ్యయ నియంత్రణ, నిపుణుల సలహా తప్పనిసరి.

ఆరోగ్యంశనిపీడనతో పొడవు విషయంలో నడుముమెడ సమస్యలు, చర్మ దురదలు, మానసిక ఒత్తిడి. మేఅక్టోబర్ కాలంలో బ్యాలన్స్ డైట్, యోగా తప్పనిసరి.

విద్యప్రారంభంలో పరీక్షల విజయావకాశాలు. మే తర్వాత ఒత్తిడి, అకస్మాత్తు అవాంతరాలు; విదేశీ విద్యను కోరేవారికి రెండో అర్థభాగం అవకాశకరంగా ఉంటుంది.

వ్యాపారంఏప్రిల్ లో పెట్టుబడి విస్తరణ శుభం. మే తరువాత కొత్త డీల్ల్లో జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారాలు కాంట్రాక్టులలో స్పష్టత తీసుకొనేందుకు న్యాయ సలహా తీసుకోవాలి.

పరిహారాలు

·        శని శాంతికి నల్ల నువ్వుల తైలంతో అభిషేకం, శనివారాలుపవాసం.

·        గురు శాంతికి గురు స్తోత్ర పారాయణం, బ్రాహ్మణ సేవ, పసుపు దానము.

·        రాహు / కేతు నివారణకు దుర్గా సప్తశతి పారాయణం, నాగబంధ పూజ, సుబ్రమణ్య స్వామి అభిషేకం.

సూత్రవాక్యం
ప్రథమార్థంలో లాభ, పురోగతి; ద్వితీయార్థంలో జాగ్రత్త, వ్యవస్థిత చర్యలు. శ్రమ, వినయం, పరస్పర విశ్వాసమే 2025‑26లో కర్కాటక రాశివారికి విజయసూత్రం

Additional-Info:

గ్రహ ప్రభావ విశ్లేషణ

గురు 30 మార్చి 2025 → 15 మే 2025: ఆర్థికవ్యాపార లాభాలకు శుభకాలం. 16 మే → 19 అక్టోబర్ 2025: ధర్మవ్యయాలు, వారసత్వ సమస్యలు, శత్రుత్వాలు. 20 అక్టోబర్ → 5 డిసెంబర్ 2025: ఆర్థిక స్థిరత్వం, విద్యఉద్యోగ స్థిరీకరణ. 6 డిసెంబర్ 2025 → 18 మార్చి 2026: గురుబలం తగ్గి మళ్లీ ప్రతికూల పరిస్థితులు; జాతకంలో గురు బలహీనులేను జాగ్రత్త.

శనిసంవత్సరం పొడవునా అత్యంత పీడన స్థితి; ఆరోగ్యం, వైవాహికసంతాన విషయంలో పరీక్షలు. శనివారాలుపవాసం, నల్ల నువ్వుల తో ఆయిల్ అభిషేకం ఫలదాయకం.

రాహు 18 మే 2025 దాకా లాభదాయకం (వైద్య రంగం, వాహన లావాదేవీలు). 19 మే 2025 నుంచి 8 ఇంటిలోకి వెళ్లి శ్రమ, ఆరోగ్య హానీ, ఆర్థిక ఒడిదుడుకులు ఇస్తాడు.

కేతు 18 మే 2025 వరకు పూర్తిగా అనుకూలం. 19 మే 2025 తర్వాత రాహుతోపాటు ప్రతికూల ప్రభావం; కాలసర్ప దోష జాతకులు సుభ్రమణ్య స్వామి ఆరాధన ఫలదాయకం.

PLACE YOUR AD HERE

PLACE YOUR AD HERE

Latest Posts