• 9581319000
  • info@paripurnananda.com



శరణు శరణు శరణు శంకరా

శరణు శరణు శరణు శంకరా

 శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరాP

 

శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరా

 

శరణు జొచ్చితి ననుచునుంటి

చరణములను పట్టుకొంటి

 

శరణు జొచ్చితి ననుచునుంటి

చరణములను పట్టుకొంటి

 

కరములెత్తి మ్రొక్కుచుంటి

హరజయ బహు ఖరాఖంటి 

 

కరములెత్తి మ్రొక్కుచుంటి

హరజయ బహు ఖరాఖంటి 

 

శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరా

 

హరుడవీవు గురుడవీవు

వరుడవీవు శివుడవీవు

 

హరుడవీవు గురుడవీవు

వరుడవీవు శివుడవీవు

 

పరమ దయా కరుడవీవు

పరమ మంగళ ప్రదుడ వీవు

 

పరమ దయా కరుడవీవు

పరమ మంగళ ప్రదుడ వీవు

 

శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరా

 

తిరిగి తిరిగి తిమ్మలెత్తి

మరల మరల బురదలోన

 

తిరిగి తిరిగి తిమ్మలెత్తి

మరల మరల బురదలోన

 

పొరలి పొరలి తుదకు గురుని

తరుణ వడసి నిను చేరితి 

 

పొరలి పొరలి తుదకు గురుని

తరుణ వడసి నిను చేరితి

 

శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరా

 

తనను తాను తెలుసుకొనక

నిను నెఱుంగ నెటులకలుగు

 

తనను తాను తెలుసుకొనక

నిను నెఱుంగ నెటులకలుగు

 

తనలో నిను నీలో తను

కనెడు వాడె  ఘన బుదుండు

 

తనలో నిను నీలో తను

కనెడు వాడె  ఘన బుదుండు

 

శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరా

 

వరదమహా దేవ శంకర

పరము సుఖము సస్వరూపము

 

వరదమహా దేవ శంకర

పరము సుఖము సుస్వరూపము

 

మరుగుపడక ఉండజేయుము

బిరియ జేయుము మాయాజాలము

 

మరుగుపడక ఉండజేయుము

బిరియ జేయుము మాయాజాలము

 

శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరా

 

శరణు శరణు శరణు శంకరా

కైలాసవాసా

శరణు శరణు శరణు శంకరా

 

శరణు శరణు శరణు శంకరా

శరణు శరణు శరణు శంకరా

Comments

Leave Comment