• 9581319000
  • info@paripurnananda.com



పాహి పాహి గజానన

పాహి పాహి గజానన

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

మూషిక వాహన గజానన 
మోదక హస్త గజానన 

మూషిక వాహన గజానన 
మోదక హస్త గజానన 

చామర కర్ణ గజానన 
విలంబిత సూత్ర గజానన 

చామర కర్ణ గజానన 
విలంబిత సూత్ర గజానన 

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన

వామన రూప గజానన 
మహేశ్వర పుత్ర గజానన 

వామన రూప గజానన 
మహేశ్వర పుత్ర గజానన 

విఘ్న వినాయక గజానన 
పాదనమస్తే గజానన 

విఘ్న వినాయక గజానన 
పాదనమస్తే గజానన 

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

సురవర వందిత వినాయక 
భవభయ నాశక వినాయక 

సురవర వందిత వినాయక 
భవభయ నాశక వినాయక 

చరణం శరణం వినాయక 
సిద్ధిదాత వినాయక 

చరణం శరణం వినాయక 
సిద్ధిదాత వినాయక 

వినాయక  నమోస్తుతే 
వినాయక  నమోస్తుతే 

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

పాహి పాహి గజానన 
పార్వతి నంద గజానన 

 

Comments

Leave Comment