• 9581319000
  • info@paripurnananda.com



రామా కోదండ రామ

రామా కోదండ రామ

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా సీతా పతి 
రామా నీవే గతి 
రామా నీకు మ్రొక్కితి 
రామా నీ చేజిక్కితి 

రామా సీతా పతి 
రామా నీవే గతి 
రామా నీకు మ్రొక్కితి 
రామా నీ చేజిక్కితి 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా నీకెవరు తోడు 
రామా క్రీగంట చూడు 
రామా నేను నీవాడు 
రామా నాతో మాటాడు 

రామా నీకెవరు తోడు 
రామా క్రీగంట చూడు 
రామా నేను నీవాడు 
రామా నాతో మాటాడు 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా నామమే మేలు 
రామా చింతనే చాలు 
రామా  నీవు నన్నేలు 
రామా రాయడే చాలు 

రామా నామమే మేలు 
రామా చింతనే చాలు 
రామా  నీవు నన్నేలు 
రామా రాయడే చాలు 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా నీకొక్క మాట 
రామా నాకొక్క మూట 
రామా నీ పాటే పాట 
రామా నీ బాటే బాట 

రామా నీకొక్క మాట 
రామా నాకొక్క మూట 
రామా నీ పాటే పాట 
రామా నీ బాటే బాట 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా నేనెందైనను 
రామా వేరెంచ లేను
రామా యెన్నడైనను 
రామా బాయక లేను

రామా నేనెందైనను 
రామా వేరెంచ లేను
రామా యెన్నడైనను 
రామా బాయక లేను

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా విరాజ రాజ 
రామా ముఖ జిత రాజ
రామా భక్త సమాజ 
రక్షిత త్యాగరాజ

రామా విరాజ రాజ 
రామా ముఖ జిత రాజ
రామా భక్త సమాజ 
రక్షిత త్యాగరాజ

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ 

రామా కోదండ రామ 
రామా కల్యాణ రామ

 

Comments

Leave Comment