+91 98765 43210 info@paripurnananda.com WhatsApp
కీర్తన

నగుమోము గనలేని నా జాలి తెలిసి

Nagumomu Ganaleni

నగుమోము గనలేని నా జాలి తెలిసి

0 Views
Contribution / Pooja Price
పల్లవి: నగుమోము గనలేని నా జాలి తెలిసి నగరాజధర నన్ను నేలుకోవే ॥ అనుపల్లవి: ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో గగనానికి ఇలకు బహు దూరంబనినో ॥

Comments

Leave Comment

Home Panchang Book Pooja Donations Menu