
Puja Items Requirements
Sl.No | Item | Quantity |
---|---|---|
1 |
దీపావళి లక్ష్మీ పూజ
₹ Ask Me
దీపావళి లక్ష్మీ
పూజ
దీపావళి
రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. సాయంత్రం వేళలో పూజ ప్రారంభించాలి. దీపావళి
ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి ఈ
కింది మంత్రంతో పూజ ప్రారంభించాలి.
పూజా
విధానం
దీపం
జ్యోతి పరబ్రహ్మమ్, దీపం సర్వతమోహరమ్, దీపేన
సాధ్యతే సర్వమ్, సంధ్యా దీపం నమామ్యహమ్..
ప్రాణ
ప్రతిష్ఠ
‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్
కామాంశ్చదేహిమే
బెల్లం
ముక్కను నివేదన చేస్తూ … ఓం ప్రాణాయస్వాహా, ఓం
అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా
,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అసునీతే
పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి
భోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి
అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే
రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః
పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు
సుఖకరీ ప్రాణశక్తిః పరానః
పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.