Puja Items Requirements

Sl.No Item Quantity
1 పసుపు 50 గ్రాములు
2 కుంకుమ 50 గ్రాములు
3 దారం 1
4 గంధం (చిన్న డబ్బా)
5 అగరబత్తి 1 ప్యాకెట్
6 కర్పూరం 1 ప్యాకెట్
7 దీపారాధన నూనె 1/4 లీటర్
8 వత్తులు 1 ప్యాకెట్
9 బియ్యం 3 కిలోలు
10 తువ్వాళ్లు (తెలుపు) 2
11 జాకెట్ పీస్ 2
12 రాగి చెంబు 1
13 కొబ్బరికాయలు 3
14 వక్కలు 50 గ్రాములు
15 ఖర్జూరం 50 గ్రాములు
16 నాణేలు 30
17 తమలపాకులు 35
18 పువ్వులు 1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా)
19 పండ్లు అరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5)
20 మామిడి ఆకులు కొన్ని
21 పత్రి కొద్దిగా
22 ప్రసాదం ఇంట్లో తయారుచేసిన ప్రసాదాలు
23 చిత్రపటం లేదా ప్రతిమ. 1
24 గిన్నె   కొబ్బరి నీళ్ల కోసం
25 ఏక హారతి
26 గంట 1
27 తువ్వాలు చేతులు తుడుచుకోవడానికి
28 పంచ పాత్ర 2
29 దీపారాధన కుందులు 2
30 దర్భలు కొన్ని
31 పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార
32 పళ్లెం 2,పూజా ద్రవ్యాలు ఉంచడానికి
33 పీటలు లేదా ఆసనాలు కూర్చోడాని

వినాయక చవితి వ్రతం

₹ Ask Me

వినాయక  చవితి వ్రతం

వినాయక చవితి హిందువుల తొలి పండుగగా ప్రాచుర్యం పొందింది. ప్రతి శుభకార్యానికి ముందు గణనాథుని తొలి పూజ చేసే సంప్రదాయం ఉంది. వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి నాడు జన్మించాడని, గణాధిపత్యం పొందాడని పురాణ గాథలు చెబుతున్నాయి. గణేశుని కరుణతో అన్ని విధుల సమస్యలు పరిష్కారం పొందుతాయనే నమ్మకం గలదు. వినాయక చవితిని కుల, మత, జాతులకు అతీతంగా జరుపుకోవడం విశేషం.

Importance:
భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
Note:
ఇంటి శుభ్రత: పండుగ నాడు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి. అలంకారం: మామిడాకుల తోరణాలతో ఇంటిని అలంకరించాలి. పసుపు రాసిన పీటపై వినాయక విగ్రహాన్ని ఉంచాలి. పూజ సామగ్రి సిద్ధం: పత్రి (21 రకాల ఆకులు), పూలు, తమలపాకులు, కొబ్బరికాయ, బెల్లం, అగరవత్తులు, నెయ్యి, నూనె, నైవేద్యంగా ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, మోదకులు సిద్ధం చేసుకోవాలి
Book Now