బిల్వాష్టోత్తర శతనామావలిః (భాగము -1)

  • Comments

త్రిదళం త్రిగుణాకారం | త్రినేత్రం త్రియాయుధమ్ ||

త్రిజన్మ పాపసంహారం | ఏకబిల్వం శివార్పణమ్ || ||

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ | అచ్ఛిద్రైః కోమలైః శుభైః ||

తవపూజాం కరిష్యామి | ఏకబిల్వం శివార్పణమ్ || ||

సర్వత్రై లోక్య కర్తారం | సర్వత్రై లోక్య పావనమ్ ||

సర్వత్రై లోక్య హర్తారం | ఏకబిల్వం శివార్పణమ్ || ||

నాగాధిరాజ వలయం | నాగహారేణ భూషితమ్ ||

నాగకుండల సంయుక్తం | ఏకబిల్వం శివార్పణమ్ || ||

అక్షమాలాధరం రుద్రం | పార్వతీ ప్రియవల్లభమ్ ||

చంద్రశేఖరమీశానం | ఏకబిల్వం శివార్పణమ్ || ||

త్రిలోచనం దశభుజం | దుర్గాదేహార్ధ ధారిణమ్ ||

విభూత్యభ్యర్చితం దేవం | ఏకబిల్వం శివార్పణమ్ || ||

త్రిశూలధారిణం దేవం | నాగాభరణ సుందరమ్ ||

చంద్రశేఖర మీశానం | ఏకబిల్వం శివార్పణమ్ || ||

గంగాధరాంబికానాథం | ఫణికుండల మండితమ్ ||

కాలకాలం గిరీశం | ఏకబిల్వం శివార్పణమ్ || ||

శుద్ధస్ఫటిక సంకాశం | శితికంఠం కృపానిధిమ్ ||

సర్వేశ్వరం సదాశాంతం | ఏకబిల్వం శివార్పణమ్ || ||

సచ్చిదానందరూపం | పరానందమయం శివమ్ ||

వాగీశ్వరం చిదాకాశం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౦ ||

శిపివిష్టం సహస్రాక్షం | దుందుభ్యం నిషంగిణమ్ ||

హిరణ్యబాహుం సేనాన్యం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౧ ||

అరుణం వామనం తారం | వాస్తవ్యం చైవ వాస్తుకమ్ ||

జ్యేష్ఠం కనిష్ఠం వైశంతం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౨ ||

హరికేశం సనందీశం | ఉచ్ఛైద్ఘోషం సనాతనమ్ ||

అఘోర రూపకం కుంభం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౩ ||

పూర్వజావరజం యామ్యం | సూక్ష్మం తస్కర నాయకమ్ ||

నీలకంఠం జఘన్యం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౪ ||

సురాశ్రయం విషహరం | వర్మిణం వరూథినమ్ ||

మహాసేనం మహావీరం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౫ ||

కుమారం కుశలం కూప్యం | వదాన్యం మహారథమ్ ||

తౌర్యాతౌర్యం దేవ్యం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౬ ||

దశకర్ణం లలాటాక్షం | పంచవక్త్రం సదాశివమ్ ||

అశేష పాపసంహారం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౭ ||

నీలకంఠం జగద్వంద్యం | దీననాథం మహేశ్వరమ్ ||

మహాపాపహరం శంభుం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౮ ||

చూడామణీ కృతవిధుం | వలయీకృత వాసుకిమ్ ||

కైలాస నిలయం భీమం | ఏకబిల్వం శివార్పణమ్ || ౧౯||

కర్పూర కుంద ధవళం | నరకార్ణవ తారకమ్ ||

కరుణామృత సింధుం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౦ ||

మహాదేవం మహాత్మానం | భుజంగాధిప కంకణమ్ ||

మహాపాపహరం దేవం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౧ ||

భూతేశం ఖండపరశుం | వామదేవం పినాకినమ్ ||

వామే శక్తిధరం శ్రేష్ఠం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౨ ||

ఫాలేక్షణం విరూపాక్షం | శ్రీకంఠం భక్తవత్సలమ్ ||

నీలలోహిత ఖట్వాంగం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౩ ||

కైలాసవాసినం భీమం | కఠోరం త్రిపురాంతకమ్ ||

వృషాంకం వృషభారూఢం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౪ ||

సామప్రియం సర్వమయం | భస్మోద్ధూళిత విగ్రహమ్||

మృత్యుంజయం లోకనాథం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౫ ||

దారిద్ర్య దుఃఖహరణం | రవిచంద్రానలేక్షణమ్ ||

మృగపాణిం చంద్రమౌళిం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౬ ||

సర్వలోక భయాకారం | సర్వలోకైక సాక్షిణమ్ ||

నిర్మలం నిర్గుణాకారం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౭ ||

సర్వతత్త్వాత్మికం సాంబం | సర్వతత్త్వవిదూరకమ్ ||

సర్వతత్వ స్వరూపం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౮ ||

సర్వలోక గురుం స్థాణుం | సర్వలోక వరప్రదమ్ ||

సర్వలోకైకనేత్రం | ఏకబిల్వం శివార్పణమ్ || ౨౯ ||

మన్మథోద్ధరణం శైవం | భవభర్గం పరాత్మకమ్ ||

కమలాప్రియ పూజ్యం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౦ ||

తేజోమయం మహాభీమం | ఉమేశం భస్మలేపనమ్ ||

భవరోగవినాశం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౧ ||

స్వర్గాపవర్గ ఫలదం | రఘూనాథ వరప్రదమ్ ||

నగరాజ సుతాకాంతం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౨ ||

మంజీర పాదయుగలం | శుభలక్షణ లక్షితమ్ ||

ఫణిరాజ విరాజం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౩ ||

నిరామయం నిరాధారం | నిస్సంగం నిష్ప్రపంచకమ్ ||

తేజోరూపం మహారౌద్రం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౪ ||

సర్వలోకైక పితరం | సర్వలోకైక మాతరమ్ ||

సర్వలోకైక నాథం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౫ ||

చిత్రాంబరం నిరాభాసం | వృషభేశ్వర వాహనమ్ ||

నీలగ్రీవం చతుర్వక్త్రం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౬ ||

రత్నకంచుక రత్నేశం | రత్నకుండల మండితమ్ ||

నవరత్న కిరీటం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౭ ||

దివ్యరత్నాంగులీకర్ణం | కంఠాభరణ భూషితమ్ ||

నానారత్న మణిమయం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౮ ||

రత్నాంగుళీయ విలసత్ | కరశాఖానఖప్రభమ్ ||

భక్తమానస గేహం | ఏకబిల్వం శివార్పణమ్ || ౩౯ ||

వామాంగభాగ విలసత్ | అంబికా వీక్షణ ప్రియమ్ ||

పుండరీకనిభాక్షం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౦ ||

సంపూర్ణ కామదం సౌఖ్యం | భక్తేష్ట ఫలకారణమ్ ||

సౌభాగ్యదం హితకరం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౧ ||

నానాశాస్త్ర గుణోపేతం | శుభన్మంగళ విగ్రహమ్ ||

విద్యావిభేద రహితం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౨ ||

అప్రమేయ గుణాధారం | వేదకృద్రూప విగ్రహమ్ ||

ధర్మాధర్మప్రవృత్తం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౩ ||

గౌరీవిలాస సదనం | జీవజీవ పితామహమ్ ||

కల్పాంతభైరవం శుభ్రం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౪ ||

సుఖదం సుఖనాథం | దుఃఖదం దుఃఖనాశనమ్ ||

దుఃఖావతారం భద్రం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౫ ||

సుఖరూపం రూపనాశం | సర్వధర్మ ఫలప్రదమ్ ||

అతీంద్రియం మహామాయం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౬ ||

సర్వపక్షిమృగాకారం | సర్వపక్షిమృగాధిపమ్ ||

సర్వపక్షిమృగాధారం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౭ ||

జీవాధ్యక్షం జీవవంద్యం | జీవజీవన రక్షకమ్ ||

జీవకృజ్జీవహరణం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౮ ||

విశ్వాత్మానం విశ్వవంద్యం | వజ్రాత్మా వజ్రహస్తకమ్ ||

వజ్రేశం వజ్రభూషం | ఏకబిల్వం శివార్పణమ్ || ౪౯ ||

గణాధిపం గణాధ్యక్షం | ప్రళయానల నాశకమ్ ||

జితేంద్రియం వీరభద్రం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౦ ||

త్రయంబకం వృత్తశూరం | అరిషడ్వర్గ నాశకమ్ ||

దిగంబరం క్షోభనాశం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౧ ||

కుందేందు శంఖధవళం | భగనేత్ర భిదుజ్జ్వలమ్ ||

కాలాగ్నిరుద్రం సర్వజ్ఞం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౨ ||

కంబుగ్రీవం కంబుకంఠం | ధైర్యదం ధైర్యవర్ధకమ్ ||

శార్దూలచర్మవసనం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౩ ||

జగదుత్పత్తి హేతుం | జగత్ప్రళయకారణమ్ ||

పూర్ణానంద స్వరూపం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౪ ||

స్వర్గకేశం మహత్తేజం | పుణ్యశ్రవణ కీర్తనమ్ ||

బ్రహ్మాండనాయకం తారం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౫ ||

మందార మూలనిలయం | మందార కుసుమప్రియమ్ ||

బృందారక ప్రియతరం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౬ ||

మహేంద్రియం మహాబాహుం | విశ్వాసపరిపూరకమ్ ||

సులభాసులభం లభ్యం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౭ ||

బీజాధారం బీజరూపం | నిర్బీజం బీజవృద్ధిదమ్ ||

పరేశం బీజనాశం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౮ ||

యుగాకారం యుగాధీశం | యుగకృద్యుగనాశనమ్ ||

పరేశం బీజనాశం | ఏకబిల్వం శివార్పణమ్ || ౫౯ ||

ధూర్జటిం పింగళజటం | జటామండల మండితమ్ ||

కర్పూరగౌరం గౌరీశం | ఏకబిల్వం శివార్పణమ్ || ౬౦ ||

సురావాసం జనావాసం | యోగీశం యోగిపుంగవమ్ ||

యోగదం యోగినాం సింహం | ఏక బిల్వం శివార్పణమ్ || ౬౧ ||

ఉత్తమానుత్తమం తత్త్వం | అంధకాసుర సూదనమ్ ||

భక్తకల్పద్రుమం స్తోమం | ఏక బిల్వం శివార్పణమ్ || ౬౨ ||

విచిత్ర మాల్య వసనం | దివ్యచందన చర్చితమ్ ||

విష్ణుబ్రహ్మాది వంద్యం | ఏక బిల్వం శివార్పణమ్ || ౬౩ ||

కుమారం పితరం దేవం | సితచంద్ర కలానిధిమ్ ||

To be continued

Comments