• 9581319000
  • info@paripurnananda.com



శ్రీ రుద్రం లఘున్యాసం

ఓం అథాత్మానగ్ం శివాత్మానం శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ॥ శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ । గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ॥ నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోప వీతినమ్ । వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ॥

బిల్వాష్టకం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ । త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః । తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ ॥